- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మిమ్మల్ని ‘గే’ అంటున్నారు నిజమేనా? థ్రెడ్స్ యాప్‌లో కరణ్‌కు షాకిచ్చిన నెటిజన్
X
దిశ, సినిమా: బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్‌కు ఓ వింత అనుభవం ఎదురైంది. ఇటీవలే కొత్తగా ప్రారంభించబడిన థ్రెడ్స్ యాప్‌లో చేరిన కరణ్ తన అభిమానులతో ఆస్క్ మి ఎనీథింగ్ సెషన్‌ను నిర్వహించాడు. ఇందులో భాగంగానే సెషన్ సమయంలో ఒక వ్యక్తి ‘నీవు స్వలింగ సంపర్కుడివి.. ఇది సరియైనదేనా? అని సూటిగా ప్రశ్నించాడు. దానికి తనదైన స్టైల్‌లో రిప్లయ్ ఇచ్చిన కరణ్.. మీకు దానిపట్ల ఆసక్తి ఉందా? అని అడిగాడు. దీంతో సదరు నెటిజన్ తిరిగి రిప్లై ఇవ్వకపోవడం విశేషం. కాగా ఈ క్రమంలోనే తాను ఇప్పటికీ పశ్చాత్తాప పడుతున్న విషయంపై ఓపెన్ అయిన కరణ్.. ‘నా అభిమాన నటి శ్రీదేవి మేడమ్‌తో కలిసి పనిచేయడానికి, దర్శకత్వం వహించడానికి నాకెప్పుడూ అవకాశం రాలేదు’ అంటూ ఎమోషనల్ అయ్యాడు.
Also Read: మాస్ సాంగ్‌తో మెగాస్టార్.. ఇక ఫ్యాన్స్‌కు పూనకాలే!
Advertisement
Next Story