- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నాళ్లయిందో నిన్ను ఇలా చూసి.. అనుష్క అందానికి ఫ్యాన్స్ ఫిదా
దిశ, సినిమా : స్టార్ నటి అనుష్క శర్మ చాలా రోజుల తర్వాత బ్యూటిఫుల్ లుక్‌తో మైమరపించింది. తల్లిగా ప్రమోట్ అయినప్పటినుంచి ఫ్యాషన్ షోకు దూరంగా ఉంటున్న నటి.. అడపాదడపా ఫొటోలతో నెట్టింట దర్శనమిస్తుంది. కానీ, తాజాగా నెక్‌లైన్‌తో కూడిన లేత ఆకుపచ్చ చీర కట్టు, స్ట్రాపీ గ్రీన్ బ్లింగ్ బ్లౌజ్‌తో కనిపించి అభిమానులను అబ్బురపరిచింది. చిట్టిపొట్టి దుస్తుల్లోనే కాదు చీర కట్టులోనూ చాలా హాట్‌గా కనిపించవచ్చని నిరూపించింది. అయితే దీపావళి సందర్భంగా ఈ దుస్తులను ధరించిన అనుష్క వీటిని నెట్టింట పోస్ట్ చేయగా ఇంటర్‌నెట్‌లో తుఫాన్ రేపుతున్నాయి. ఇక ఈ పోస్ట్‌కు రిప్లయ్ ఇచ్చిన తన భర్త కోహ్లీ.. రెండు కళ్లు చాలవన్నట్లు ఎమోజీలతోపాటు హార్ట్ సింబల్ జతచేయడం విశేషం. కాగా 'టీ20 ప్రపంచకప్‌లో విరాట్ విశ్వరూపం చూపించడంతో అనుష్క జోరుగా, హుషారుగా కనిపిస్తోంది. ఎన్నాళ్లయిందో నిన్ను ఇలా చూసి' అంటూ ఫ్యాన్స్ పాజిటివ్ కామెంట్లు చేస్తూ ఆమె అందాన్ని పొగిడేస్తున్నారు.
ఇవికూడా చదవండి: నేను గాయపరిచిన స్నేహితులందరికీ క్షమాపణలు.. కంగనా పశ్చాత్తాపం
- Tags
- Anushka Sharma