పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లిప్ కిస్ చేసిన ఏకైక స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..!!

by Hamsa |   ( Updated:2023-06-05 09:04:28.0  )
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లిప్ కిస్ చేసిన ఏకైక స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..!!
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్‌కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘బాహుబల’ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఫుల్ క్రేజ్‌ను సంసాదించుకున్నాడు. ప్రస్తుతం సలార్, ఆదిపురుష్ సినిమా షూటింగ్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే ప్రభాస్‌కి ఒక హీరోయిన్ అంటే ఇష్టమని ఆమెతో లిప్ లాక్ చేయడానికి ఇష్టపడతాడు అన్న వార్త వైరల్ గా మారింది. సినిమా ఇండస్ట్రీలో డార్లింగ్ ఎంతో మంది హీరోయిన్స్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. కానీ, ఒకే ఒక్క హీరోయిన్‌కు లిప్ లాక్ చేశాడు. దర్శక దీరుడు తెరకెక్కించిన ‘బాహుబలి’ సినిమాలోని ఓరోరి రాజా సాంగ్‌లో అనుష్క, ప్రభాస్ ఘటైన లిప్ లాక్ మూవీకి హైలెట్‌గా మారాయి. అయితే ప్రభాస్ మిగతా హీరోయిన్స్‌తో లిప్ లాక్ అంటే భయపడతాడని తెలుస్తోంది. అనుష్కతో ఉన్న ఫ్రెండ్‌షిప్ వల్ల కంఫర్టబుల్‌గా లిప్ లాక్ సీన్ చేస్తాడట. రాధే శ్యామ్ సినిమాలో పూజా హెగ్డేకి లిప్ లాక్ ఇవ్వమంటే ప్రభాస్ మొండికేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ విషయం తెలుసుకున్న వారు వాళ్లు ప్రేమించుకుంటున్నారని అనుకుంటున్నారు.

Also Read: నా జీవితంలో మరపురాని క్షణం అది.. బుట్టబొమ్మ

Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్ పరువు తీసిన మేనేజర్.. అసలేం జరిగిదంటే?

Advertisement

Next Story