- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రభాస్‌పై అనుష్క ఆగ్రహం.. కలిసి నటించకూడదని నిర్ణయం?
దిశ, వెబ్ డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అనుష్క శెట్టి తో కలిసి బిల్లా,మిర్చి వంటి సినిమాలో జంటగా నటించి ప్రేక్షకుల ఆదరణ పొందారు. అయితే గత కొద్ద కాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు రకరకాల రూమర్స్‌తో ప్రభాస్, అనుష్క వార్తల్లో నిలుస్తున్నారు. ఈ వార్తలపై వీరిద్దరూ ఎప్పుడూ స్పందించ లేదు. తాజాగా, ప్రభాస్, అనుష్కపై సినీ క్రిటిక్ ఉమైర్ సంధూ ఆసక్తికర ట్వీట్ చేసి అందరికి షాక్ ఇచ్చాడు. ‘‘అనుష్క ప్రస్తుతం నటిస్తున్న సినిమా యూనిట్ సభ్యులు చెబుతున్న దాని ప్రకారం.. ప్రభాస్ ఒక విషయంలో దారుణంగా అనుష్కను హర్ట్ చేశాడు. ఈ నేపథ్యంలో అనుష్క, ప్రభాస్‌తో ఎప్పటికీ కలిసి నటించకూడదని నిర్ణయం తీసుకుంది’’ అంటూ రాసుకొచ్చాడు. దీంతో అది చూసిన డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ అవుతున్నారు.
ఇవి కూడా చదవండి: Balagam Movie: బలగం సినిమాకు పెట్టింది కోటి .. వచ్చింది ఏంతో తెలుసా?
EXCLUSIVE: #AnushkaShetty said, She will never do any film with #Prabhas in Future. As per her crew member, She severely got HURT by him in something, she can’t tell !! pic.twitter.com/AC2PTrgxlU
— Umair Sandhu (@UmairSandu) March 23, 2023