- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Anupama Parameswaran:అనుపమ పరమేశ్వరన్‌కు కరోనా పాజిటివ్!
X
దిశ, సినిమా : మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ నటించిన 'కార్తికేయ 2' మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మరోవైపు ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా అనుపమ నార్త్, సౌత్‌లో చాలా ప్రదేశాలు చుట్టేసింది. ఈ క్రమంలోనే జలుబు, దగ్గు లక్షణాలతో బాధపడుతూ కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. దీంతో ఇంట్లోనే ఐసోలేషన్‌లోకి వెళ్లినట్లు సమాచారం.
ప్రస్తుతానికైతే కరోనా పెద్దగా ఎఫెక్టివ్ చూపడం లేదు కనుక కంగారు పడాల్సిన లేదు. ఇక 'కార్తికేయ-2' విషయానికొస్తే.. ఈ మూవీ అనుపమ కెరియర్‌ను తిరగరాసిందనే చెప్పాలి. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా మారిపోయింది. ఇదిలా ఉంటే.. నిఖిల్‌తో ఆమె నటించిన మరో చిత్రం '18 పేజెస్' సెప్టెంబర్ 9న విడుదలకు సిద్ధమవుతోంది.
Advertisement
Next Story