- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఈగల్’ ఈవెంట్‌లో ఎంబ్రాయిడింగ్ శారీలో ఆకట్టుకున్న యూత్ ఫేవరేట్ హీరోయిన్
దిశ, సినిమా: ‘ఆఆ’ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. తెలుగులో పలు చిత్రాల్లో నటించి.. ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. యూత్ ఎక్కువగా ఇష్టపడే యంగ్ హీరోయిన్లలో ఈ బ్యూటీ ఒకరు. అనుపమ అండ్ రవితేజ ‘ఈగల్ చిత్రంలో కలిసి నటించిన విషయం తెలిసిందే. వీరిద్దరి కలయికలో మొదటిసారిగా సినిమా రావడంతో ప్రేక్షకులంతా ఈగల్ కోసం ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి ఫేస్టివల్‌కు విడుదల కావాల్సిన ఈ మూవీ మల్టీపుల్ సినిమాల రీజన్‌తో పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది.
మరో 5 డేస్‌లో ఈ చిత్రం రవితేజ ఫ్యాన్స్‌ను అలరించనుంది. ఈ సందర్భంగా నిన్న (ఫిబ్రవరి 4) మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా జరిపారు. ఈ కార్యక్రమంలో ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ స్పెషల్ అట్రాక్షన్‌గా మెరిసింది. వైట్ ఎంబ్రాయిడింగ్ చీరలో హాజరై.. అక్కడున్నవారందరి చూపు తనవైపు తిప్పుకుంది. మ్యాచింగ్ స్లీవ్ లెస్ బ్లౌజ్.. నెక్లెస్, ఇయర్ రింగ్స్ ధరించి.. ప్రకాశవంతమైన అందంతో ఆడియన్స్‌ను ఫిదా చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ బ్యూటీఫుల్ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
టాలీవుడ్ హీరో రవితేజ.. అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ కలిసి నటించిన ఈగల్ చిత్రం ఫిబ్రవరి 9 వ తారీకున థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా సంస్థ నిర్మించింది.