- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అలాంటి బాడీ షేపులు చూస్తే అసహ్యమేస్తోంది: Anshula Kapoor
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ కిడ్ అన్షులా కపూర్ బ్లూ బికినీలో దర్శనమిచ్చి ఆశ్చర్యపరిచింది. అంతేకాదు ఈ ఫొటోను నెట్టింట పోస్ట్ చేస్తూ ప్రతి శరీరం బికినీ శరీరమే అంటూ బాడీ పాజిటివిటీపై ఓ సుధీర్ఘమైన నోట్ రాసుకొచ్చింది. '3 నెలల క్రితం బికినీ ఎప్పటికీ ధరించనని మాట్లాడినట్లు గుర్తు. ఎందుకంటే కొన్ని బట్టలు ధరించడానికి ఒక నిర్దిష్ట శరీర రకం అవసరం కాబట్టి. అందుకే నా శరీరాన్ని భద్రంగా దాచిపెట్టాలనే కండిషన్‌తో ఉన్నా. కానీ, ఆ మాటను ఎక్కువ కాలం నిలబెట్టుకోలేకపోయా. ఒకదానిలో సౌకర్యవంతంగా ఉండగలననే విశ్వాసం నాకు లేదు. అందుకే జీవితాన్ని మార్చడం నేర్చుకుంటున్నా. నేను బ్యాడ్ బాడీ షేపులను కలిగివున్నప్పటికీ కొన్ని పరిపూర్ణమైన ఫొటోలు కూడా ఉన్నాయని ఒప్పుకుంటా. సాగిన గుర్తులతో సెల్యులైట్ ఆకృతిని కలిగి ఉండటం సాధారణం. కానీ, రోల్‌లా చుట్టబడి మడతలతో కూడిన శరీరాన్ని అసహ్యించుకోవడం నేర్చుకుంటున్నా. ఉత్తమంగా తీర్చిదిద్దుకునేందుకు ప్రయత్నిస్తున్నా. అందులో భాగంగానే ఒక అవకాశం తీసుకుని బికినీ కొన్నందుకు ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన రోజులలో ఇదొకటి. ఈ బికినీని మళ్లీ ధరించడానికి వేచి ఉండలేను' అంటూ తన అభిప్రాయాలను వెల్లడించగా ప్రస్తుతం ఈ పిక్ వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి :
వాళ్లు నన్ను కోరిక తీర్చమన్నారు.. షాకింగ్ విషయం బయటపెట్టిన విష్ణుప్రియ