- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Allu Arjun : అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. లండన్‌లో మైనపు విగ్రహం
X
దిశ, సినిమా: మన టాలీవుడ్ హీరోలు లోకల్ టు గ్లోబల్ అంటూ దూసుకుపోతున్నారు. ఇందులో ఇప్పటికే రామ్ చరణ్, ప్రభాస్, తారక్ ఉండగా.. ‘పుష్ప’ మూవీతో అల్లు అర్జున్ కూడా ఈ లిస్ట్‌లో చేరిపోయాడు. ఇక ఇటీవల నేషనల్ అవార్డు అందుకున్న అల్లు అర్జున్‌కు మరో ప్రతిష్టాత్మకమైన గౌరవం దక్కనుంది. మేడమ్ టుస్సాడ్స్‌లో ఆయన మైనపు విగ్రహం కొలువుదీరనుంది. ఈ ప్రతిష్టాత్మక మ్యూజియంలో చోటు దక్కడం అంటే చిన్న విషయం కాదు. ఇప్పటి వరకు టాలీవుడ్ నుంచి ప్రభాస్, మహేష్ బాబు మాత్రమే ఈ ఘనత సాధించగా.. ఇప్పుడు అల్లు అర్జున్ చేరిపోయాడు. ఇందుకోసం బన్నీ త్వరలోనే లండన్‌లోని ఈ మ్యూజియాన్ని సందర్శించడంతోపాటు మైనపు విగ్రహం రూపొందించడానికి కావాల్సిన తన శరీర కొలతలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి : Allu Arjun :అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. లండన్‌లో మైనపు విగ్రహం
Advertisement
Next Story