- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శర్వానంద్ నుంచి మరో ప్రామిసింగ్ మూవీ ‘మనమే’.. టైటిల్ గ్లింప్స్ అదుర్స్
దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోలో ఒకరైనా శర్వానంద్ హిట్ ఫట్ తో సంబంధం లేకుండా మంచి మంచి కథలను ఎంచుకుంటూ తనకంటే గుర్తింపు సంపాదించుకున్నాడు. ఎక్కువగా ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలతో అలరించే శర్వా.. చివరగా ‘ఒకే ఒక జీవితం’ అనే సినిమాతో మంచి విజయం అందుకున్నాడు. దీం తర్వాత సినిమాలు చేసినప్పటికి అపజయాలను ఎదుర్కొన్నాడు శర్వానంద్. లేకపోతే ప్రస్తుతం ఈ నటుడు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటి మని కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి నేడు శర్వ బర్త్ డే కానుకగా మేకర్స్ బ్యూటిఫుల్ అప్డేట్ ని వదిలారు.
ఒక ప్లెజెంట్ మోషన్ పోస్టర్ టీజర్ కట్ తో ‘మనమే’ అంటూ టైటిల్ ని లాక్ చేసి ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. మరి ఇందులో పెయింటింగ్ రోల్ పట్టుకొని శర్వానంద్ అలాగే పక్కనే ఓ చిన్ని బాబు కనిపిస్తున్నారు. దీంతో ఈ సినిమా మంచి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్నట్టుగా అర్థం అవుతుంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.
Read More..
జాన్వీ కపూర్ బర్త్ డే స్పెషల్.. RC16 మూవీ నుంచి బిగ్ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్
- Tags
- sharwanand