- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పవన్ కల్యాణ్ సినిమాలో అన్నయ్య-వదిన సెంటిమెంట్.. ఫ్యాన్స్‌కి పండగే!
దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘OG’. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ మూవీకి సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్ మూవీపై అంచనాలను భారీగా పెంచేసింది. ఇక తాజా సమాచారం మేరకు ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా 50 శాతం కంప్లీట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
యాక్షన్, ఎపిక్‌నెస్, డ్రామాతో కూడిన మూడు అద్భుతమైన షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి. అంతే కాకుండా ఈ మూవీలో రాబోయో షూటింగ్ షెడ్యూల్స్ మరింత ఇంట్రెస్టింగ్‌గా మారున్నట్లు టాక్. ఇదిలా ఉంటే తాజా సమాచారం మేరకు.. ఈ సినిమాలో అన్న & వదిన సెంటిమెంట్ పీక్స్‌లో ఉంటుందట. అంతేకాకుండా ఈ సెంటిమెంట్ సీన్స్ మూవీకి ప్లస్ అని తెలుస్తోంది. కాగా.. పాన్ ఇండియా రేంజ్‌లో ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో రిలీజ్ చేయనున్నట్లు టాక్.
Read More..
Pawan Kalyan : వల్ల నా కెరీర్ నాశనమైంది: పోసాని సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan OG సెట్‌లో బాలీవుడ్ స్టార్ హీరో.. ఫోటోలు వైరల్