- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
#MEGA156 టైటిల్ ఫిక్స్.. ముల్లోకాల నేపథ్యంతో రాబోతున్న సినిమా
X
దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి అప్ కమింగ్ మూవీ #MEGA156 నుంచి మరో బిగ్ అప్ డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. దసరా పండుగ సందర్భంగా ఈ సినిమాకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. కాగా ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట.. సోషియో ఫాంటసీ నేపథ్య కథాంశంతో తెరకెక్కిస్తున్న సినిమాను యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించబోతుంది. అయితే దీనికి ‘విశ్వంభర’ అనే టైటిల్ ఖరారు చేయబోతున్నట్లు తెలుస్తోంది. దేవ, మానవ, పాతాళలోకం అనే ముల్లోకాల కాన్సెప్ట్ ప్రధానంగా కథ నడుస్తుండటంతో ఈ టైటిల్ ఫైనల్ చేసేందుకు మేకర్స్ మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. ఈ విషయంపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుండగా ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించనున్నాడు.
Advertisement
- Tags
- chiranjeevi
Next Story