- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బోల్డ్ సీన్లకు బ్రేక్ చెప్పిన బాలీవుడ్ బ్యూటీ.. ఎందుకో తెలుసా?
దిశ, సినిమా : లేట్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ గర్ల్ ఫ్రెండ్ అంకిత లోఖండే తన ప్రియుడు విక్కీ జైన్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈమె 'పవిత్ర రిష్తా' సీరియల్ ద్వారా పాపులర్ కాగా.. 'సీజన్ 2' శుక్రవారం నుంచి జీ టీవీలో ప్రసారమవుతుంది. ఈ మేరకు లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది. మొదటి సీజన్ మాదిరే ఈ సీజన్‌లోనూ బోల్డ్ సీన్లు చేశారా? అని అడిగితే.. 'పెళ్లి తర్వాత బోల్డ్ సీన్స్ చేసేందుకు నా మనసు అంగీకరించట్లేదు.
నా భర్తను ఇబ్బంది పెట్టడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఆయన ఫీలింగ్స్ కూడా అర్థం చేసుకోవాలి. అలాంటి ప్రాజెక్టుల్లో నటించడం వల్ల మా ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు రాలేదు కానీ తను బాధపడితే చూడలేను' అని స్పష్టం చేసింది. అంతేకాదు కెరీర్ ప్రారంభం నుంచి అటువంటి సీన్స్ చేయడం ఇష్టం లేదన్న అంకిత.. కొన్ని విషయాల్లో చాలా కఠినంగా వ్యవహరిస్తానని, తన అభిప్రాయాలను ఎవరూ మార్చలేరంటూ ముగించింది.
https://www.instagram.com/p/CRQf06Sr_PT/?utm_source=ig_web_copy_link