- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
OTTలోకి యానిమల్ ఎంట్రీ! తెలుగు ప్రేక్షకులకు కానుకగా స్ట్రీమింట్ డేట్!!
దిశ,వెబ్ డెస్క్ : రణబీర్ కపూర్ రష్మిక మందన నటించిన యానిమల్ మూవీ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కింది. బాబీ డియోల్ విలన్ గా నటించిన ఈ మూవీ తెలుగు వెర్షన్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. యానిమల్ సినిమాకు ఎక్కువ శాతం పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.ఇక ఈ చిత్రంలో రణబీర్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా ఈ చిత్రంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇక ఈ సినిమా ఓటీటీ విషయానికి వస్తే.. యానిమల్ ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుందని తెలుస్తోంది.ఈ సినిమా OTT స్ట్రీమింగ్ కి సంబంధించిన న్యూస్ వినిపిస్తోంది.ఈ మూవీని 2024 జనవరి సంక్రాంతి కానుకగా ప్రముఖ ఓటీటీ అయిన నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Read more : సెన్సేషనల్ కలెక్షన్లు రాబడుతున్న ‘యానిమల్'... 4 రోజుల్లో ఎంత వచ్చిందంటే..?