సమంత రెండో పెళ్లి .. ఆ సీక్రేట్ బయటపెట్టేసిన యాంకర్ సుమ

by samatah |   ( Updated:2023-10-10 06:09:33.0  )
సమంత రెండో పెళ్లి .. ఆ సీక్రేట్ బయటపెట్టేసిన యాంకర్ సుమ
X

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవు స్టార్ హీరోయిన్ సమంత నటించిన శాకుంతలం మూవీ విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ వరస ప్రమోషన్స్‌లో పాల్గొంటూ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఇక తాజాగా శాకుంతలం మూవీ సినిమా యూనిట్ మొత్తాన్ని సుమ ఇంటర్వ్యూ చేసింది.

ఈ ఇటర్వ్యూలో సుమ సమంత రెండో పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చేసింది అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కాగా, సామ్ ఏం చెప్పింది, సుమ సమంత రెండో పెళ్లి గురించి ఎలా క్లారిటీ ఇచ్చిందో ఇప్పుడు చూద్దాం.ఇంటర్వ్యూలో సుమ దుశ్యంతుడు ప్రాతలో దేవమోహన్ నటించారు. కాగా, ఆ పాత్ర గురించి మాట్లాడుతూ..ఇది దుశ్యంతుడు ఇచ్చాడు. అతను నన్ను ఇంకా మర్చిపోలేదు. అందుకే వెంటనే పెళ్లి చేసుకున్నాడు శకుంతల అంటూ సుమ హీరోయిన్ సమంత దగ్గర చెప్పేసింది.దీంతో సుమ మాటలు విన్న సమంత టక్కున సిగ్గు పడుతూ నవ్వేసింది. దీంతో సుమ సమంత రెండో పెళ్లి సీక్రెట్‌ను బయట పెట్టేసింది అంటూ కొందరు నెట్టింట్లో ఓ రూమర్‌ను తెగ వైరల్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed