- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సుమ పరువు తీసిన ఇంటి పని మనుషులు.. వీడియో వైరల్

X
దిశ, సినిమా: బుల్లితెరపై ఎన్నో ఏళ్ల నుంచి యాంకరింగ్ చేస్తూ సీనియర్ స్టార్ యాంకర్‌గా నిలిచింది సుమ. ఒక ఎంటర్‌టైన్మెంట్ షోలోనే కాకుండా వెండితెరకు సంబంధించిన సినీ అవార్డు ఫంక్షన్, ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఇలా ప్రతి ఈవెంట్‌లో సుమ తన హోస్టింగ్‌తో సందడి చేస్తుంది. అలాగే చాలా బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలోనూ అంతే జోష్‌గా ఉంటుంది. తాజాగా సండే స్పెషల్ అని బిర్యాని చేసిన సుమ.. దీనికి సంబంధించిన వీడియోను నెట్టింట షేర్ చేసింది. అయితే ఈ వీడియోలో సుమ మాటలకు తన ఇంట్లో పనివాళ్లు విరగబడి నవ్వారు. దీంతో ‘నా ఇంట్లో నాకు మర్యాద లేకుండా పోయింది’ అంటూ ఫన్నీగా సుమ చెప్పుకొచ్చింది.
Next Story