చూపించాల్సిందంతా చూపించి ఆ సిగ్గులెందుకో.. స్టార్ యాంకర్‌పై ఘాటు కామెంట్స్

by Anjali |   ( Updated:2023-11-18 04:14:20.0  )
చూపించాల్సిందంతా చూపించి ఆ సిగ్గులెందుకో.. స్టార్ యాంకర్‌పై ఘాటు కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: బొద్దు యాంకర్ శ్రీముఖి ప్రస్తుతం బుల్లితెరపై హవా చూపిస్తోంది. చలాకీతనం, చిలిపితనంతో.. టైమింగ్ పంచులతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. వీటన్నింటికి తోడు ఆమె అందం స్పెషన్ ఎట్రాక్షన్. శ్రీముఖి గ్లామర్‌ ఫోటోలకు విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. శ్రీముఖి ఏ పోస్ట్ పెట్టినా క్షణాల్లో వైరల్ అవుతోంది. లక్షల్లో లైక్‌లు వస్తాయి. అయితే అదే సమయంలో కొంతమంది సెటైర్లు, నెగటివ్‌ కామెంట్లు కూడా చేస్తారు. అయితే తాజాగా ఈ అమ్మడు బ్లూ కలర్ డ్రెస్ ధరించి.. మతిపోగొట్టే ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ పిక్స్‌ను సోషల్ మీడియాలో పంచుకోగా.. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ క్రేజీ కామెంట్లు పెడుతున్నారు. ఇందులో ఓ ఫోటోలో శ్రీముఖి దాగుడు మూతలు ఆడుతుంది. ఫోటోకి పోజులిచ్చేందుకు సిగ్గు పడుతున్నట్టుగా ఉంది. చూపించాల్సిందంతా చూపించి మధ్యలో ఈ సిగ్గులెందుకో అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. కుర్రాళ్లను కవ్వించే శ్రీముఖి పిక్స్ ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.















Advertisement

Next Story