కష్టాల్లో మాకు అన్నం పెట్టింది ఇదే.. యాంకర్ రవి ఆసక్తికర కామెంట్స్ (వీడియో)

by Hamsa |   ( Updated:2023-12-17 15:22:24.0  )
కష్టాల్లో మాకు అన్నం పెట్టింది ఇదే.. యాంకర్ రవి ఆసక్తికర కామెంట్స్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర స్టార్ యాంకర్ రవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఎన్నో టీవీ షోస్‌కు యాంకర్‌గా వ్యవహరించి ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నాడు. ప్రస్తుతం వరుస ప్రోగ్రామ్స్, షోస్ అంటూ ఫుల్ బిజీగా ఉన్నాడు. అలాగే రవి పలు చిత్రాల్లోనూ నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఇక ఇప్పుడు ఫ్యామిలీ నెంబర్ వన్ షోకు యాంకర్‌గా వ్యవహారిస్తున్నాడు. ఇందులో భాగంగా చిట్ చాట్ నిర్వహించగా అందులో రవి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. కామెడీ చేసి ప్రేక్షకులను మెప్పించడమే మా లక్ష్యం అని చెప్పాడు. అలాగే మేము కష్టాల్లో ఉన్నప్పుడు ప్రముఖ ఛానల్ అన్నం పెట్టిందని తెలిపాడు.

Advertisement

Next Story