- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేను ఎలా ఉంటే నీకేంటి.. నన్ను ఏమైనా పెళ్లి చేసుకుంటావా: Rashmi Gautam
దిశ, వెబ్‌డెస్క్: ‘జబర్ధస్త్’ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ రష్మీ గౌతమ్. వచ్చిరాని తెలుగుతో యాంకరింగ్ చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం సినిమాల్లో సైతం నటిస్తుంది. ఇక వెండితెర, బుల్లితెర పక్కన పెడితే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటుంది. తన అందంతో, డ్రెస్సింగ్ స్టైల్‌తో కుర్రాకారుకు నిద్ర లేకుండా చేస్తుంది ఈ బ్యూటీ. అయితే ఎప్పటికప్పుడు నెట్టింట తన అందాలు ప్రదర్శించే రష్మీ.. ఒక్కోసారి ట్రోల్స్ సైతం ఎదుర్కొంటుంది.
ఇదిలా ఉంటే.. తమిళ నటుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు వివాదస్పదం అయ్యాయి. తాజాగా దీనిపై రష్మీ గౌతమ్ కూడా స్పందించింది. దీంతో ఓ నెటిజన్ ‘సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నావు.. మరి నీ దుస్తులు ఏంటి.. నువ్వు సినిమాల్లో ఎలా కనిపిస్తున్నావు’ అని ప్రశ్నించగా.. అది వృత్తిలో భాగం. డైరెక్టర్ ఎలా చెప్తే అలా చేయాలని రిప్లై ఇచ్చింది. ఇక మరో నెటిజన్ ‘‘నువ్వు ఇప్పుడు ఇలా డ్రెస్ వేసుకుంటావు సరే.. కొన్నేళ్లకు నీ కొడుకో, కూతురో ఈ ఫోటోలను చూసి బాధపడితే.. వారి ఫ్రెండ్స్ ఏంటి మీ మమ్మీ ఇలా డ్రెస్ వేసుకుందని ట్రోలో చేస్తే.. ఏం చేస్తావు’’ అని ప్రశ్నించగా.. అది నాకు, నా పిల్లలకు సంబంధించిన మేటర్. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం లేదుగా.. నీకేంటి సమస్య అంటూ కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ చాట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Read More: Ustaad Bhagat Singh: పవర్ స్టార్ వచ్చేశాడు.. ఉస్తాద్ భగత్ సింగ్ కొత్త షెడ్యూల్ స్టార్ట్..