Anchor Lasya : లేవలేని స్థితిలో యాంకర్‌ లాస్య.. హాస్పిటల్‌ బెడ్‌పై

by Hamsa |   ( Updated:2022-09-03 09:41:55.0  )
Anchor Lasya : లేవలేని స్థితిలో యాంకర్‌ లాస్య.. హాస్పిటల్‌ బెడ్‌పై
X

దిశ, సినిమా: లాస్య గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టి కొన్ని వ్యక్తిగత కారణాలతో బుల్లితెరకు దూరమైన లాస్య.. బిగ్ బాస్ సీజన్ 4లో ప్రత్యక్షమై మళ్లీ ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక తన యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్‌ వీడియోలతో నెట్టింట సందడి చేస్తున్న ఆమె.. తాజాగా హాస్పిటల్‌లో జాయిన్ అయింది.

లాస్య భర్త మంజునాథ్‌ ఈ విషయాన్ని స్వయంగా తన ఇన్‌స్టా స్టోరీలో చెప్పుకొచ్చారు. దీంతో ఆందోళన చెందుతున్న ఫ్యాన్స్.. అసలు లాస్యకు ఏం జరిగింది? ఎందుకు హాస్పిటల్‌లో అడ్మిట్ అయింది? అని ప్రశ్నిస్తూనే త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

Also Read : బ్రెయిన్, ఫ్యాట్ మాట్లాడుకుంటాయ్ : Scientist

Advertisement

Next Story