- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
అలా ఉంటేనే మానభంగాలు జరుగుతాయా..? సంచలనంగా అనసూయ పోస్ట్
దిశ, సినిమా: బుల్లితెర యాంకర్‌గా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన అనసూయ.. ప్రస్తుతం వెండితెరపై కూడా దూసుకుపోతోంది. రామ్ చరణ్ ‘రంగస్థలం’ మూవీలో రంగమ్మత్త క్యారెక్టర్‌తో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న అనసూయ.. రీసెంట్‌గా వచ్చిన ‘రజాకార్’ మూవీతో కూడా తన నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక ప్రజెంట్ అల్లు అర్జున్ ‘పుష్ప-2’ సినిమాతో బిజీగా ఉన్న ఈ యాంకరమ్మ.. సోషల్ మీడియాలో కూడా అభిమానులకు టచ్‌లో ఉంటోంది.
పొట్టి బట్టలు దరిస్తూ.. ఎప్పటికప్పుడు ట్రెండీ అవుట్ ఫిట్‌లో ఆకట్టుకునే ప్రతయ్నం చేస్తుంటోంది. ఆమె డ్రెస్సింగ్‌పై నెట్టింట ట్రోల్స్ జరిగినప్పటికీ అవేమి పట్టించుకోకుండా.. ట్రోలర్స్‌కు ధీటుగా ఆన్సర్లు ఇస్తూ గ్లామర్ ప్రదర్శన చేస్తూనే ఉంటోంది. ఇదిలా ఉంటే.. తాజాగా అనసూయ ఫ్యాన్ పెట్టిన ఓ పోస్ట్‌కు రిప్లై ఇచ్చింది. అయితే.. మమిళలు ధరించే దుస్తులు వల్లనే మానభంగాలు జరుగుతున్నాయి అనే వాదనకు.. అనసూయ అభిమాని ‘మన ఆలోచనలు బట్టి ఉంటుంది. స్త్రీలు ధరించే దుస్తులు బట్టి కాదు’ అని పోస్ట్ చేశాడు.
ఈ పోస్ట్‌పై స్పందించిన అనసూయ ‘నన్ను అభిమానించే వాళ్లు కొందరి ఫ్యాన్ పేజీల మాదిరిగా.. ఎప్పుడూ ఎవరినీ దుర్భాషలాడలేదు, ఎవరినీ లక్ష్యంగా చేసుకోలేదు, ఎవరినీ ఎప్పుడూ రెచ్చగొట్టలేదు లేదా అనవసరంగా ఎవరినీ అగౌరవపరచలేదు. తప్పుడు విషయాలపై దృష్టి పెట్టలేదు, ఎలాంటి బాధ్యత తీసుకోకుండా పారిపోలేదు.. కేవలం స్వచ్ఛమైన మనసుతో ఉన్నారు. ఇది నేను గర్విస్తున్నాను. కానీ చాలా మంది “గుమ్మడికాయ దొంగలు” మళ్లీ జంతువుల్లా రెచ్చిపోతూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు నాకు తెలుసు. అయినా నేను స్ట్రాంగ్‌గా ఉంటాను. ఎందుకంటే నా చుట్టూ ఉన్నవాళ్లంతా మంచి మనుషులు. వారికి నేను అండగా ఉంటాను. ఎల్లప్పుడూ ప్రేమ’ అంటూ పోస్ట్ పెట్టింది.
This. Is. My. People.
— Anasuya Bharadwaj (@anusuyakhasba) April 24, 2024
Unlike many “fan pages” .. never abused anyone, never targeted anyone, never gaslighted anyone, never provoked anyone or disrespected anyone unnecessarily, never whitewashed anything, never sought attention for wrong things, never ran away from taking any… https://t.co/LKD6C1LubV