చిరిగిన డెనిమ్ షాట్‌లో హాట్ థైయ్స్ చూపిస్తూ Anasuya రచ్చ.. పిల్లల ముందు అవసరమా అంటూ కామెంట్స్

by Hamsa |   ( Updated:2023-07-30 10:10:58.0  )
చిరిగిన డెనిమ్ షాట్‌లో హాట్ థైయ్స్ చూపిస్తూ Anasuya రచ్చ.. పిల్లల ముందు అవసరమా అంటూ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: హాట్ యాంకర్‌గా పరిచయమైన అనసూయ పలు సినిమాల్లో తన నటనతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. అంతే కాకుండా నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ రచ్చ చేస్తోంది. తను ఒక్క పోస్ట్ పెడితే చాలు.. క్షణాల్లో వైరల్ కావడంతో పాటు లక్షల్లో లైక్‌లు వస్తుంటాయి. అలాగే కొంత మంది ఆమెను దారుణంగా ట్రోల్ చేస్తుంటారు. అయినా వాటన్నింటినీ పట్టించుకోకుండా హాట్ అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.

తాజాగా, అనసూయ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అందులో భర్త పిల్లలతో కలిసి డెనిమ్ షాట్ ధరించి కనిపించింది. తన థైయ్స్ చూపిస్తూ రెచ్చిపోయింది. దీంతో అది చూసిన నెటిజన్లు పిల్లల ముందు చెడ్డీలు, మిడ్డీలు వేసుకోవడం అవసరమా.. ఇలాంటివి వేసుకున్నాక ట్రోల్ చేయరా? ఇలాంటివి ఇంట్లో వేసుకోండి. కానీ, మీ పిల్లల ముందు అయినా అవి వేసుకోకుండా సంప్రదాయంగా ఉండండి. పిల్లల కోసమైనా పద్ధతి మార్చుకోండి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Also Read: ద్వేషం గురించి వింటామ్.. కానీ ప్రేమనే ఎక్కువగా ఉందంటూ Samantha పోస్ట్.. Naga Chaitanya గురించేనా?

Advertisement

Next Story

Most Viewed