- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Meenakshi Chaudhary: ఫైనల్లీ డబ్బింగ్ పూర్తయింది.. హీరోయిన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్
దిశ, సినిమా: యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ఇచ్చట వాహనాలు నిలుపరాదు’ అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ఆ తర్వాత ‘హిట్: ది సెకండ్ కేస్’, ‘ఖిలాడి’, ‘గుంటూరు కారం’, ‘లక్కీ భాస్కర్’, ‘మట్కా’, ‘మెకానిక్ రాకీ’ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ నటిస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే చిత్రంతో మన ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన ప్రతి అప్డేట్ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.
అయితే ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌గా వస్తున్న ఈ మూవీ జనవరి 14న సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా మీనాక్షి చౌదరి తన ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో ‘సంక్రాతికి వస్తున్నాం’ సినిమా డబ్బింగ్ పూర్తయిపోయింది అంటూ ఓ ఫొటోను షేర్ చేసింది. దీంతో ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. దీన్ని చూసిన నెటిజన్లు ఓకే మీనాక్షి థియేటర్లలో కలుసుకుందాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.