Anasuya Bharadwaj :అనసూయకు ఈ మధ్యన బట్టలే బరువైపోతున్నాయంటున్న నెటిజన్లు

by Anjali |   ( Updated:2023-05-25 09:59:58.0  )
Anasuya Bharadwaj  :అనసూయకు ఈ మధ్యన బట్టలే బరువైపోతున్నాయంటున్న నెటిజన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ఈ భామ వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ఇటీవల బికిని ధరించి, పిల్లలతో కలిసి స్విమ్మింగ్ ఫుల్‌లో రచ్చ చేసిన పిక్స్, థైస్ కనిపించేలా పొట్టి గౌన్ వేసుకుని చల్లగాలిలో ఎగిరి గంతులేస్తున్న ఫొటోలకు ఫోజులిచ్చి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో నెటిజన్లు తిట్టిపోశారు. కాగా ఈ రంగమత్త కుమారుడి పుట్టిన రోజు, సమ్మర్ ట్రిప్ ఓకేసారి ప్లాన్ చేశారట. ఈ వెకేషన్‌లో అనసూయ నిక్కర్లో కనిపించి మళ్లీ నెటిజన్లు మండిపడేలా చేసింది. ‘‘ ఇప్పుడిప్పుడే సక్సెస్‌ఫుల్ కెరీర్‌ లీడ్ చేస్తున్న నీకు ఈ వివాదాలు అవసరమా’’ అంటూ పలు రకాల కామెంట్లతో దుమ్ము పోస్తున్నారు.

Read more:

పెళ్లి చేసుకుంటే రోజు ఒక్కడి ముఖమే చూడాలి.. వరలక్ష్మి బోల్డ్ కామెంట్స్

Advertisement

Next Story