Ananya: హ్యాపీ బర్త్ డే అనన్య

by Prasanna |   ( Updated:2023-03-29 09:04:12.0  )
Ananya: హ్యాపీ బర్త్ డే అనన్య
X

దిశ, వెబ్ డెస్క్: అనన్య అంటే ఎవరికీ తెలియక పోవచ్చు. తెలుగు వారికి జర్నీ సినిమా హీరోయిన్ అంటే అర్ధం అవుతుంది. కానీ ఈమె అనన్య అనే పేరుతో సినీ ప్రవేశం చేసింది. కానీ ఈ ముద్దుగుమ్మ అసలు పేరు ఐల్య నాయర్. నేడు తన 36 వ పుట్టిన రోజును జరుపుకుంటుంది. ఈమె మలయాళం, తమిళం మరియు తెలుగు సినిమాల్లోనటించింది. మలయాళంలో పాజిటివ్ అనే సినిమాతో తన సినీ కెరియర్‌కు మొదలు పెట్టింది. తమిళంలో నాడోడిగల్‌తో తమిళ ప్రేక్షకులకు పరిచయమయ్యింది. తెలుగు వారికి జర్నీ సినిమా హీరోయిన్ అంటే అర్ధం అవుతుంది. 2012లో దూరే అనే టెలిఫిల్మ్ కోసం ఉత్తమ నటిగా కేరళ స్టేట్ టెలివిజన్ అవార్డును 2011లో ఎంగేయుమ్ ఎప్పోతుమ్ కోసం తమిళంలో ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకుంది.

ఇవి కూడా చదవండి: స్టార్ హీరో కొడుకు ‘గే’.. సంచలనం సృష్టిస్తున్న ట్వీట్

Advertisement

Next Story

Most Viewed