- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నిన్ను ఎత్తుకోవాలని ఉంది.. అనసూయతో అనంత శ్రీరామ్ షాకింగ్ కామెంట్
దిశ, వెబ్‌డెస్క్: జీ కుటుంబం అవార్డ్స్ 2023 సందడి అప్పుడే స్టార్ట్ అయింది. వెండితెర, బుల్లితెర సెలబ్రెటీలతో షోలో మరింత సందడి నెలకొంది. జయప్రద, నేచురల్ స్టార్ నాని, ఆర్‌జీవి, అనిల్ రావిపూడి, రేణు దేశాయ్, వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు హాజరైన ఈ షోకు.. రవి, శ్యామల హోస్ట్ చేస్తున్నారు. అయితే.. జీ తెలుగు అవార్ట్స్‌కు సంబంధించిన తాజా ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో ఒక్కొక్కరి పర్ఫామెన్స్ పీక్స్‌లో ఉంది. ముఖ్యంగా బ్యూటిఫుల్ యాంకర్ అనసూయ డ్యాన్స్ పర్ఫామెన్స్ నెక్ట్స్ లెవల్ అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న అనసూయ బుల్లితెరపై పెద్దగా కనిపించడంలేదు.
ఈ క్రమంలోనే జీ తెలుగు కుటుంబం అవార్డ్స్‌లో సౌందర్య నటించిన అంతఃపురం సినిమాలోని ‘అసలేం గుర్తుకురాదు’ అనే సాంగ్‌కు తనధైన స్టైల్లో పర్ఫామెన్స్ ఇచ్చి అందరిని కట్టిపడేసింది. ఇక అనసూయ పర్ఫామెన్స్ అనంతరం.. గేయ రచయిత అనంత శ్రీరామ్‌తో కూడా భగవంత్ కేసరి సినిమాలో ‘ఉయ్యాలో ఉయ్యాలో’ సాంగ్‌కు డ్యాన్స్ చేశారు. అయితే.. ఆ సాంగ్‌లో తండ్రి కూతురుని ఎత్తుకుని డ్యాన్స్ చేస్తాడు. దీని గురించి అనంత శ్రీరామ్ మాట్లాడుతూ.. ‘నాకు కూడా నిన్ను చేతిలో ఎత్తుకుని డ్యాన్స్ చేయాలని ఉంది. అది నాకు కష్టం ఏం అనుకోకు’ అంటూ కౌంటర్ వేస్తాడు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది.