- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
విజయ్, రష్మికల రిలేషన్ బయటపెట్టిన ఆనంద్ దేవరకొండ.. స్క్రీన్ షాట్స్ వైరల్
దిశ, సినిమా : సోషల్ మీడియాలో ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న పేరు రష్మిక, విజయ్ దేవరకొండ. వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. గీతా గోవిదం సినిమా తర్వాత నుంచే వీరు ప్రేమలో పడ్డట్టు, అంతే కాకుండా త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు అనేక వార్తలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటాయి. కానీ వీరు మాత్రం మేము మంచి స్నేహితులం, అంతకు మించి వేరే రిలేషన్ షిప్ లేదంటూ చెప్పుకొచ్చారు.
ఇక వీరికి సంబంధించిన ఏ న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతుంది. తాజాగా రష్మిక మందన, విజయ్ బ్రదర్ ఆనంద్ దేవరకొండకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్‌గా మారింది. అయితే ఆనంద్ దేవరకొండ పుట్టిన రోజు సందర్భంగా, రష్మిక.. హ్యాప్పీ బర్త్ డే ఆనందా అంటూ ఓ పిక్ షేర్ చేసింది. దానికి ఆనంద్ దేవరకొండ స్పందిస్తూ.. థాంక్స్ రషి.. కానీ ఇంత దరిద్రమై ఫోటో ఎందుకు పెట్టావు అంటూ ప్రశ్నించగా,దానికి రష్మిక ఆన్సర్ ఇస్తూ అందుకే చెప్పేది. నేను అడిగినప్పుడు మంచిగా ఫొటోస్ కి ఫోజులు ఇవ్వాలి అంటూ చెప్పుకొచ్చింది. దీంతో వామ్మో ఆనంద్, రష్మిక ఇంత క్లోజ్ ఫ్రెండ్స్‌నా.. విజయ్ దేవరకొండతో రిలేషన్ వల్లనే వీరు ఇంత క్లోజ్‌గా ఉన్నారు. నో డౌట్ త్వరలో రౌడీ హీరోను రష్మిక పెళ్లి చేసుకోబోతుంది. ఇన్ డైరెక్ట్‌గా ఆనంద్ దేవరకొండ రష్మిక, విజయ్ మధ్య ఉన్న రిలేషన్ గురించి బయటపెట్టేశాడుగా, అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా ఆనంద్ దేవరకొండ, రష్మికకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ కూడా వైరల్ అవుతున్నాయి.