- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆనంద్, విరాజ్‌లలో ఎవరిని పెళ్లి చేసుకుంటావ్.. వైష్ణవి చెప్పిన ఆన్సర్‌కు షాక్?
దిశ, వెబ్‌డెస్క్: ‘‘బేబీ’’ చిత్రంతో హీరోయిన్గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచమయ్యింది వైష్ణవి చైతన్య. ఈ భామ ఫెంటాస్టిక్ రొమాంటిక్ ఫర్మామెన్స్తో యూత్‌ను ఆకట్టుకున్న ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఎంతగా హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. తాజాగా ఆహా ఓటీటీ ‘వాట్సాప్ బేబీ’ పేరుతో వైష్ణవి ఓ వీడియోను షేర్ చేసుకుంది. ఈ సందర్భంగా వైష్ణవికి క్లిష్టమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. అవి ఏంటంటే.. ఆనంద్, విరాజ్‌లలో ఒకరిని పెళ్లి చేసుకోవాలనుకుంటే ఎవరిని చేసుకుంటావు? అని అడగ్గా... వైష్ణవి ‘ఇద్దరిని చేసుకోను’ అని వెల్లడించింది. ఇద్దరిలో ఒక్కో క్వాలిటీ ఆమెకు ఇష్టమని చెప్పింది. ఈ మూవీలో వైష్ణవి చేసింది కరెక్టేనా? అని అడగ్గా.. ‘ఇలా చేయొద్దు.. అలా చేయొద్దు.. అని మనకు మనం లిమిట్స్ పెట్టుకోలేం కదా? సందర్భాన్ని బట్టి, ఆ టైంలో ఏం అనిపిస్తే బేబీ అది చేసింది’’ అని బదులిచ్చింది. ఇక చివరిగా మీకు వైష్ణవి పాత్ర నచ్చిందా? అని అడగ్గా.. ఎంతో బాగా నచ్చింది.’’ అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం వైష్ణవి యువతను ఆకట్టుకునే కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.