- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
భర్తకు దూరంగా స్టార్ నటి.. విడాకుల కోసమేనా?
దిశ, సినిమా : ఇండస్ట్రీలో లవ్, మ్యారేజ్, బ్రేకప్, డివోర్స్ చాలా కామన్. చాలా మంది నటీనటులు ప్రేమలో పడటం, పెళ్లి చేసుకోవడం కొంత కాలం ఇద్దరూ దూరంగా ఉండటం, విడాకులు తీసుకోవడం చాలా కామన్ అయిపోయింది.ఈ మధ్య ఇలాంటి వార్తలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ క్రమంలోనే మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఓ స్టార్ యాంకర్, టీవీ సీరియల్ నటి కొంత కాలంగా తన భర్తకు దూరంగా ఉంటున్నట్లు ఇండస్ట్రీలో గుస గుసలు వినిపిస్తున్నాయి. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో గుర్తింపు పొందిన ఒక యాంకర్ తన భర్తకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. బుల్లితెరలో నటించడంతోపాటు యాంకర్ గా కూడా మంచి పేరు సంపాదించుకుంది. తర్వాత సినీ పరిశ్రమలోకి ప్రవేశించి కొన్ని పాత్రలు చేసి, తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.అలాంటి ఈ నటి గత కొంత కాలంగా తన భర్తతో విడిపోయి వేరుగా ఉంటుందంట.
అయితే పెళ్లైన తర్వాత వీరి మధ్య చిన్న చిన్న గొడవలు జరిగాయంట. అవి కాస్త పెద్దగా మారి విడిపోయే వరకు వచ్చిందంట. దీంతో ఆమె సంవత్సరం నుంచి ప్రైవసీగా, భర్తకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.అంతే కాకుండా ఈ అమ్మడు విడాకుల వైపుగా కూడా ఆలోచిస్తున్నట్లు టాక్. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది.