- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాగ చైతన్య-సమంత విడాకుల గురించి జనం తిట్టిపోయడం కరెక్టే.. అమల కామెంట్స్ వైరల్
దిశ, సినిమా: సీనియర్ హీరోయిన్ అమల తాజా ఇంటర్వ్యూలో ఫ్యామిలీ అండ్ కెరీర్ గురించి పలు ఆసక్తికర అంశాలు వెల్లడించింది. ది గ్రేట్ అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించాలంటే ఎంత కష్టపడి ఉంటాడో అని స్మరించుకున్న ఆమె.. యాక్టింగ్ క్లాసెస్ ఒక నటుడిపై ఎలాంటి ఎఫెక్ట్ చూపుతాయో వివరించింది. అలాగే నాగ చైతన్య క్లారిటీ ఉన్న వ్యక్తి అని.. అఖిల్ జనాల ప్రేమను కోరుకుంటాడని తెలిపింది. ఇక సెలబ్రిటీగా ఉన్నప్పుడు మన ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ విషయాల గురించి జనాలు మాట్లాడుకోవడాన్ని స్వాగతిస్తున్నానని.. అందులో తప్పేమీ లేదని చెప్పింది. కాగా దీనిపై స్పందిస్తున్న నెటిజన్స్.. అంటే సమంత, నాగచైతన్య విడాకుల ఇష్యూపై ప్రజల చర్చ కరెక్టేనా అని కామెంట్ చేస్తున్నారు. సామ్-చైని విడదీయడంలో ఈమె పవర్ ప్లే అమలు చేసిందని మరికొందరు అంటున్నారు.
Read More... నెట్టింట్లో ఆడేసుకుంటున్న మెగా ప్యాన్స్.. అయాన్‌కు అంత సీన్ ఉందా అంటూ..