- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నన్ను దత్తత తీసుకున్నారా? తల్లిదండ్రులతో గొడవ పడిన సాయి పల్లవి
దిశ, సినిమా: బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ సాయి పల్లవి.. ఒక సినిమాకు సైన్ చేసిందంటే మినిమమ్ ఎక్స్‌పెక్టేషన్స్ కామన్. ‘ప్రేమమ్’తో అరంగేట్రం చేసి.. ఇప్పటి వరకు సక్సెస్ బాటలోనే ప్రయాణిస్తున్న మలార్ బ్యూటీ.. బాల్యంలో తల్లిదండ్రులతో వింత వాదన పెట్టుకునేదని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. తను ఫెయిర్‌గా ఉంటుంది కాబట్టి.. ‘నేను తెల్లగా ఉన్నాను. మీరు డస్కీ స్కిన్‌తో ఉన్నారు. నన్ను దత్తత తీసుకున్నారా’ అని అడిగేదట. దీనికి సమాధానంగా.. ‘నువ్వు, నీ చెల్లి ఒకేలా ఉన్నారు. మీరు ఇద్దరు మాకే పుట్టారు’ అని పేరెంట్స్ చెప్పేవారట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. అభిమానులు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
కాగా డాక్టర్ పట్టా అందుకున్న సాయి పల్లవి.. ప్రస్తుతం చైతుతో ‘తండేల్’, రణ్‌బీర్‌తో ‘రామాయణం’, నివిన్ పౌలీతో మాలీవుడ్ ఫిల్మ్, శివ కార్తికేయన్‌తో కోలీవుడ్ ఫిల్మ్ చేయబోతుంది. యూనిక్ కంటెంట్ కలిగిన ఈ నాలుగు చిత్రాలు కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతాయని అంటున్నారు అభిమానులు.
- Tags
- Sai Pallavi