- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Allu Arjun : ఆయనను హగ్ చేసుకున్న అల్లు స్నేహా రెడ్డి ఫొటో వైరల్.. అల్లు అర్జున్ చూస్తే మాత్రం...
దిశ, సినిమా: టాలీవుడ్ స్టైలిష్ కపుల్ అల్లు అర్జున్, అల్లు స్నేహా రెడ్డి ప్రస్తుతం వెకేషన్ లో ఉన్నారు. ఇద్దరు పిల్లలు అయాన్, అర్హతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బన్నీని ముందు నుంచి హగ్ చేసుకున్న సెల్ఫీ పోస్ట్ చేసింది ఆయన భార్య. ఇందులో తన కూతురు స్మైల్ ఇస్తూ ఎంజాయ్ చేస్తుండగా.. హీరో బ్యాక్ మాత్రమే కనిపించింది. ఫేస్ అస్సలు చూపించలేదు. దీనిపై రియాక్ట్ అవుతున్న ఫ్యాన్స్.. అనదర్ లెవల్ ఫొటో అంటున్నారు. అల్లు అర్జున్ చూస్తే మాత్రం ఇంకా బాగుండేదని అభిప్రాయ పడుతున్నారు. సమంత, రకుల్ తో సహా నటీనటులు ఈ ఫొటోకు లవ్ సింబల్ తో కామెంట్ చేశారు.
కాగా అల్లు అర్జున్ ' పుష్ప ' సినిమా సూపర్ సక్సెస్ కాగా 'పుష్ప 2' కోసం వెయిట్ చేస్తున్నారు అభిమానులు. కానీ ఇంకా షూటింగ్ బ్యాలెన్స్ ఉండగా.. ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే వస్తుంది. కాగా సుకుమార్, బన్నీ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగానే ఇలా జరుగుతుందని రూమర్స్ వినిపించాయి. కానీ ఇదంతా అవాస్తవమని క్లారిటీ ఇచ్చింది మూవీ యూనిట్. త్వరలో షూటింగ్ పూర్తి అవుతుందని.. రిలీజ్ డేట్ పై స్పష్టత ఇస్తామని తెలిపింది.