- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ రెండు పార్ట్స్‌కి అల్లు అర్జున్ సర్జరీలు.. సెలబ్రిటీల గుట్టు రట్టు చేసిన రాజశేఖర్!
దిశ, సినిమా: అందానికి జనాలు ఎంతగా ప్రాధాన్యత ఇస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలోని సెలబ్రిటీలు తమ అందానికి ఎన్నో మెరుగులు దిద్దడం వల్ల స్టార్స్‌గా హోదా దక్కించుకున్న వారు ఎందరో ఉన్నారు. అయితే ఇప్పటికీ చాలా మంది స్టార్ కిడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ సక్సెస్ కావడానికి నానా తంటాలు పడుతున్నారు. ప్రస్తుత కాలంలో కామన్ పీపుల్స్ కూడా సర్జరీలు చేయించుకుని తమ ఫేస్, బాడీలో మార్పులు చేయించుకుంటున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా, ప్రముఖ కాస్మోటిక్ సర్జన్ రాజశేఖర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సెలబ్రిటీల సర్జరీల గురించి బయటపెట్టాడు. అల్లు అర్జున్ ముక్కుకి, లిప్స్‌కి సర్జరీ చేయించుకోవచ్చు. అలాగే అమీ జాక్సన్, శోభిత ఫేస్‌లో మార్పు కోసం సర్జరీలు చేయించారు. ఇక దుల్కర్ సల్మాన్ మాత్రం ముక్కుకి రైనోప్లాస్టీ చేయించాడు అందుకే కాస్త సన్నగా మారింది. ఇక ఇటీవల బిగ్‌బాస్ సెలబ్రిటీలు కూడా తమ ముక్కు మూతి బాలేదని నా దగ్గరకు వచ్చి ఫిల్టర్స్, సర్జరీలు కూడా చేయించుకుంటున్నారు’’ అని చెప్పుకొచ్చాడు. ప్రజెంట్ రాజశేఖర్ అల్లు అర్జున్‌పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
- Tags
- Allu Arjun