తన ఆస్తిపై కుమార్తెకు పూర్తి హక్కులు ఇవ్వాలి.. Allu arjun వీలునామా!

by Hajipasha |   ( Updated:2022-11-06 13:35:41.0  )
తన ఆస్తిపై కుమార్తెకు పూర్తి హక్కులు ఇవ్వాలి.. Allu arjun వీలునామా!
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, తనదైన స్టైల్‌లో సినిమాలు చేస్తూ ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్‌లో గుర్తింపు సంపాదించుకున్నాడు. త్వరలో 'పుష్ప 2' సినిమాతో మన ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు బన్ని. ఇక సినిమా షూటింగ్‌లో ఎంత బిజీగా ఉన్నా సరే.. తన కూతురు అర్హాతో ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తారు అల్లు అర్జున్. కాగా అల్లు అర్హా భవిష్యత్తు కోసం అల్లు అర్జున్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు న్యూస్ వైరల్‌ అయింది. ఏ తండ్రి చేయని విధంగా మొదటిసారి తన ఆస్తిపై పూర్తి హక్కులు కూతురికి వచ్చేలా అల్లు అర్జున్ వీలునామా రాయించాడని తెలుస్తోంది. అవును ఈ విషయం నెట్టింట లీక్ కావడంతో అల్లు అర్జున్ అభిమానులు ఫుల్ ఫిదా అయిపోయారు. 'ఆడపిల్ల అంటే భారంగా భావించే ఈ రోజుల్లో నువ్వు చేసిన పని సూపర్', 'ఏది ఏమైనా సరే ప్రతి తండ్రి ఇలానే ఆలోచిస్తే ఆడపిల్ల భవిష్యత్తు ఫుల్ బిందాస్‌గా ఉంటుంది' అంటూ బన్నిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Read more :

1. క్రిష్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చిన Pawan Kalyan

2. ఆ విషయంలో మహేష్‌ను కంట్రోల్ చేయలేకపోతున్న నమ్రత

Advertisement

Next Story

Most Viewed