- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
tG Govt: ట్రాన్స్ కోకు సబ్సిడీ నిధులు మంజూరు
by Prasad Jukanti |

X
దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ట్రాన్స్ కోకు (Trans Co) రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. విద్యుత్ సబ్సిడీ నిధులను మంజూరు చేసింది. రూ. 4,791 కోట్ల సబ్సిడీ నిధులను తాజాగా ప్రభుత్వం విడుదల చేసింది. 2024 నవంబర్ నుంచి 2025 మార్చి వరకు సబ్సిడీ నిధులు (Subsidy funds) రిలీజ్ చేస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
Next Story