- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మొట్టమొదటి సారిగా కెమెరా ముందుకొచ్చి మాట్లాడిన అల్లు అర్జున్ భార్య స్నేహరెడ్డి
దిశ, సినిమా: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డి గురించి సుపరిచితమే. స్నేహ రెడ్డి తరచూ సోషల్ మీడియాలో తన పిల్లల (అర్హ, అయాన్) ఫొటోలు, వీడియోలు పంచుకుంటూ ఫ్యాన్స్‌ను అరిస్తుంటుంది. ఈ మధ్యకాలంలో నెట్టింట స్నేహా నేమ్ ఎక్కువగా వినిపిస్తోంది. మొన్న ఫిట్నెస్ విషయంలో ప్రత్యేక కేర్ తీసుకుంటున్న పిక్స్, జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్న పిక్స్, వీడియోలు తన ఫ్యాన్స్‌తో పంచుకుంది. ఇక ఆ తర్వాత సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలను షేర్ చేసింది. దీంతో అభిమానుంతా ‘మేడమ్ మీరు హీరోయిన్గా ట్రై చేయండి. పక్కా మీ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవుతాయి’. అంటూ కామెంట్స్ చేశారు. అయితే స్నేహ ఇప్పటివరకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదు. తన వాయిస్ ఎవరికీ తెలియదు. తాజాగా ఈ ముద్దుగుమ్మ కెమెరా ముందుకు వచ్చి ముచ్చటించింది. ఈ వీడియోలో స్నేహ రెడ్డి వాయిస్ చాలా స్వీట్ గా ఉందని కామెంట్స్ చేయగా.. మరికొంతమంది తన వాయిస్ ఎంతో బాగుందని.. ఫిదా అంటూ కామెంట్ల మోత మోగిస్తున్నారు.