Allu Arjun :ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ పేరు రివీల్ చేసిన అల్లు అర్జున్ (వీడియో)

by Hamsa |   ( Updated:2023-06-06 06:25:22.0  )
allu arjun
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్-2 ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో SS థమన్ లేదా తమన్ S, గీతా మాధురి, కార్తీక్ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ షో ఫినాలే కి చేరుకుంది. అందులో భాగంగా అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వచ్చి సందడి చేశారు. సింగర్స్‌ను అభినందిస్తూ వారిని ఉత్తేజపరిచారు. ఈ షో ప్రోమో విడుదలవ్వగా సింగర్ శృతి నండూరి పాట పాడగా బన్నీ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. ‘‘ మీ పేరంటే నాకెంతో ఇష్టం. ఎందుకంటే నా ఫస్ట్ గర్ల్‌ఫ్రెండ్‌ది కూడా అదే పేరు’’ అని చెప్పి సిగ్గుపడ్డారు. దీంతో అది చూసిన నెటిజన్లు ఆమె పేరు ఏంటి? అని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.

Read More... అలాంటి పని చేయొద్దని నా భార్య వార్నింగ్ ఇచ్చింది: మనోజ్

Advertisement

Next Story