- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అల్లు అర్హ - బన్నీ క్యూట్ వీడియో.. మీరూ ఫిదా అయిపోతారు..
X
దిశ, సినిమా : ‘శాకుంతలం’తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా తెలుగులో తను పలికే మాటలు, డైలాగ్ డెలివరీకి స్పెషల్ అప్లాజ్ దక్కింది. ఇదిలా ఉంటే తాజాగా బన్నీ తన గారాలపట్టికి సంబంధించిన వీడియో షేర్ చేయడంతో నెట్టింట వైరల్ అవుతోంది. ‘ఆకాశం ఏనాటిదో.. అనురాగం ఆనాటిది’ పాట బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతుండగా.. ముఖాన్ని దాచుకుంటున్న అర్హను బన్నీ కెమెరాకు చూపించేందుకు ప్రయత్నించడం, తనకు ముద్దుపెట్టడం చాలా క్యూట్‌గా ఉందంటున్నారు నెటిజన్స్.
Advertisement
Next Story