- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేవర సినిమాలో అల్లు అర్హ.. ఏ రోల్ చేస్తుందో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నారి, ఇప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన శాకుతంలం సినిమాలో అల్లు అర్హ నటించి, ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది. అంతే కాకుండా ఈ సినిమాకు కాస్తో కూస్తో కలెక్షన్స్ వచ్చాయంట దానికి కారణం అల్లు అర్హ అన్న సంగతి చాలా మందికి తెలిసిందే.
అయితే ఈక్రమంలోనే ల్లు అర్హ మరో పాన్ ఇండియా సినిమాకి కమిట్ అయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. జూనీయర్ ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది . అయితే జాన్వి కపూర్ చిన్నప్పటి పాత్ర కోసం అల్లుఅర్జున్ కూతురిని చూస్ చేసుకున్నారట ఎన్టీఆర్. దీనిపై బన్నీని సంప్రదించగా, అల్లు అర్జున్ క్షణం కూడా ఆలోచించకుండా ఒకే చెప్పేశాడంట. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Read More: నిహారిక విడాకులపై సదా షాకింగ్ కామెంట్స్.. అంత పెద్ద మాట అనేసింది ఏంటి?