- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Thalapathy Vijay starrer Leo Movie : యాక్షన్ సీక్వెన్స్ కు అన్ని కోట్ల ఖర్చా..?
దిశ, వెబ్ డెస్క్ : తలపతి విజయ్, విక్రమ్ సినిమాతో స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న లోకేష్ కానగరాజ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రానికి 'లియో' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేశారు. ఈ మూవీలో తలపతి విజయ్ సరసన కథానాయిక త్రిష నటిస్తుంది. తాజా సమాచారం ప్రకారం.. మూవీలోని ఓ యాక్షన్ సీక్వెన్స్ కు నిర్మాతలు రూ.10 కోట్లు ఖర్చు చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అక్టోబర్ 19, 2023 న 'లియో' థియేటర్లలో సందడి చేయనుంది.
అదేవిధంగా ఈ బిగ్ ఎంటర్ టైనర్ లో ప్రియా ఆనంద్, సంజయ్ దత్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, యాక్షన్ కింగ్ అర్జున్, మాథ్యూ థామస్, మన్సూర్ అలీఖాన్, డ్యాన్స్ మాస్టర్ శాండీ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. ఈ హై బడ్జెట్ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియో నిర్మిస్తుండగా, అనిరుధ్ సంగీతాన్ని బాణీలు అందిస్తున్నారు.
Read more :
Emergency Teaser out : కంగనా రనౌత్ ‘ఎమర్జెన్సీ’ టీజర్ రిలీజ్