- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నన్ను ఎగతాళి చేసేముందు మీ మొహం అద్దంలో చూసుకోండి: బాడీ షేమింగ్‌ను తిప్పికొట్టిన Alabama Barker
దిశ, సినిమా : అమెరికన్ మ్యూజిషియన్ రవిస్ లాండన్ బార్కర్ కూతురు, నటి అలబామా బార్కర్ బాడీ షేమింగ్ కామెంట్స్‌పై స్పందించింది. స్టార్ కిడ్‌గానే కాకుండా తన సొంత ఫ్యాషన్ అండ్ డ్రెసింగ్‌తో నెట్టింట భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఆమె.. తాజాగా బ్లాక్ కలర్ టాప్ ధరించి మ్యాచింగ్ షూస్ వేసుకుంది. బ్లూ కలర్ షేడ్ హెయిర్‌తో తొడలు, బూబ్స్ చూపిస్తూ నెంట్టింట సెగలు పుట్టించింది. దీంతో ఆమె ఫ్యాన్స్ అందాలను పొగిడేస్తుంటే మరికొందరు మాత్రం నెగెటివ్ కామెంట్స్‌తో ఆడేసుకున్నారు.
దీంతో ఈ విమర్శలపై వెంటనే రియాక్ట్ అయిన బ్యూటీ.. నిజానికి తాను మెడలో లాకెట్ చూపిస్తే జనాలు తన వక్షోజాలను చూశారని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అలాగే థైరాయిడ్‌తోపాటు ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతుండటం వల్లే బరువు పెరిగినట్లు చెప్పుకొచ్చింది. చివరగా నెటిజన్లు తమ అభిప్రాయాలను తమలోనే ఉంచుకోవాలని, అలా ఉండలేనివారు ముందు తాము ఎంత అందంగా ఉన్నారో అద్దంలో చూసుకోవాలంటూ చురకలంటించింది.
ఇవి కూడా చదవండి: సీక్రెట్‌గా బిడ్డను కన్న సింగర్.. అతనితోనే..