- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వల్గర్‌గా ఉన్న ఫొటో షేర్ చేసిన అఖిల్.. ప్యాంట్‌లో ఏదో ఉందంటూ నెటిజన్స్ బోల్డ్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ కంటెస్టెంట్ అఖిల్ సార్ధక్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బిగ్ బాస్ సీజన్ 4 లో మోనల్‌తో లవ్ ఎఫైర్ నడిపిన అఖిల్.. తన ఆటతో, నటనతో, యాటీట్యూడ్‌తో ఎంతో మందికి దగ్గరయ్యాడు. ఈ క్రమంలోనే షో అనంతరం పలు షోలలో ఆఫర్లు దక్కించుకుని ప్రస్తుతం బిజీ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే అఖిల్ కొత్త కొత్త ఫొటోలను షేర్ చేస్తూ అందరికీ అందుబాటులో ఉంటాడు. ఈ మేరకు తాజాగా ఇతడు పోస్ట్ చేసిన ఫొటో ఇప్పుడు ట్రోల్స్ గురవుతుంది.
జిమ్‌లో తన మజిల్స్ చూపిస్తూ తీసుకున్న ఫొటో సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. కానీ ఆ ఫొటో చాలా వల్గర్ ఉండటంతో నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. అలాగే కొంత మంది నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. ‘నీ ప్యాంట్‌లో ఏదో ఉంది బ్రో’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. నీకు ఉన్నదే నాకు ఉంది బ్రో అంటూ బోల్డ్ రిప్లై ఇచ్చాడు. అంతే కాదు మరికొందరు అయితే ఆ ఫొటో డిలీట్ చేయమని మండి పడుతున్నారు. అయినా కూడా అలాగే ఉంచడంలో నెట్టింట ట్రోల్స్ మరింత ఘోరంగా వస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
‘టాప్ చెఫ్’ ఫ్యాన్స్‌కు షాక్ న్యూస్.. షోనుంచి తప్పుకుంటున్న పద్మా
తమన్నాతో రొమాన్స్ చేస్తూ అడ్డంగా బుక్ అయిన విరాట్ కోహ్లీ?