Ajay Devgn: హ్యాపీ బర్త్ డే అజయ్ దేవగన్

by Prasanna |   ( Updated:2023-04-02 05:08:43.0  )
Ajay Devgn: హ్యాపీ బర్త్ డే అజయ్ దేవగన్
X

దిశ, వెబ్ డెస్క్ : అజయ్ దేవగన్ అసలు పేరు విశాల్ దేవగన్. అతను హిందీలో వందకు పైగా హిందీ చిత్రాలలో నటించారు. దేవగన్ రెండు నేషనల్ అవార్డులు, నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్నాడు. 2016లో భారత ప్రభుత్వం దేశంలోని నాల్గవ అత్యున్నత పురస్కారమైన పద్మశ్రీతో అతన్ని సత్కరించింది. అజయ్ దేవగన్ నటించిన సినిమా భోళా సినిమా మార్చి 30 న విడులయ్యింది. ఈ సినిమా టాక్ బాగున్నా కలెక్షన్స్ మాత్రం అనుకున్నంత రాబట్టలేకపోయింది. నేడు తన 54 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు.

ఇవి కూడా చదవండి: ajay devgn: 'భోళా' సినిమాతో అజయ్ దేవగన్ హిట్టు కొట్టినట్టేనా?

Advertisement

Next Story