- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అల్లు అర్జున్‌తో ‘ఆహా’ టాక్ షో
X
దిశ, సినిమా : తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘ఆహా’ ఎంటర్‌టైన్మెంట్ అందించడంలో సూపర్ సక్సెస్ అయింది. బాలకృష్ణతో ‘అన్‌స్టాపబుల్’, సమంతతో ‘సామ్ జామ్’ లాంటి హోస్టింగ్ షోస్‌తో ప్రేక్షకులకు దగ్గరైన ఆహా.. ఈ క్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో మరో షో చేయబోతున్నట్లు ప్రకటించింది.
‘ICON STAR అల్లు అర్జున్‌ని మీరు మాస్‌గా, క్లాస్‌గా చూసి ఉంటారు. ఈసారి ఒక బ్లాక్ బస్టర్ లుక్‌తో ఆహా మీ ముందు తీసుకురాబోతోంది.. ‘ది బిగ్గెస్ట్’ అనౌన్స్‌మెంట్ కోసం సిద్ధంగా ఉండండి! ఎనీ గెస్సెస్?’ అంటూ ట్వీట్ చేసింది. ఇదంతా ‘ఆహా’ కోసం సరికొత్త యాడ్ అయి ఉంటుందేమో అని కొందరు అంటుంటే.. ‘స్టైలిష్ స్టార్‌తో టాక్ షో’ అయితే మరో లెవల్‌లో ఉంటుంది అంటున్నారు ఫ్యాన్స్.
Advertisement
- Tags
- Allu Arjun
- Aha
Next Story