- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వచ్చేస్తున్న ‘ఏజెంట్’ థియేట్రికల్ ట్రైలర్.. ఎప్పుడంటే..?
దిశ, వెబ్‌డెస్క్: యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని, డైరెక్టర్ సురేందర్ రెడ్డిల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఏజెంట్’. ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న ఈ మూవీ.. ప్రస్తుతం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, ట్రీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ క్రమంలోనే థియేట్రికల్ ట్రైలర్‌కి సిద్ధమైంది చిత్ర బృందం. ట్రైలర్ ఏప్రిల్ 18న విడుదలవుతుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. కాకినాడలో భారీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని ప్లాన్ చేస్తోంది ఏజెంట్ చిత్ర యూనిట్. ఈ నేపథ్యంలో ఏజెంట్ టీం ప్రెస్ మీట్ నిర్వహించింది.
ప్రెస్ మీట్‌లో అఖిల్ అక్కినేని, డైరెక్టర్ సురేందర్ రెడ్డి, అనిల్ సుంకర, సాక్షి వైద్య, డినో మోరియా, రసూల్ ఎల్లోర్ తదితరులు మాట్లాడుతూ.. ‘‘ఏజెంట్’ హై ఆక్టేన్ రోలర్ కోస్టర్ రైడ్.. థియేటర్‌లో హై మాములుగా వుండదు. ఈ క్రేజీ నెస్‌కి ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. ఏజెంట్ అందరి అంచనాలను అందుకుంటుంది’’ అంటూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కాగా.. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.
Also Read..