- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Devara: ‘దేవర’ చూశాకా ప్రేక్షకులకు వస్తున్న ప్రశ్నలు ఇవే..
దిశ , వెబ్ డెస్క్ : ఎన్టీఆర్ హీరోగా నటించిన మూవీ దేవర. ఈ సినిమా చూసాక చాలా మందికి ఎన్నో ప్రశ్నలు .. వాటికీ సమాధానం ఉందా .. లేదా .. లేక పార్ట్ 2 లో దొరుకుతుందా .. ఇలా ఒకటి కాదు ఎన్నో సందేహాలు. కొందరు ఫస్ట్ హాఫ్ బావుందని కొందరు.. మరి కొందరు సెకండ్ హాఫ్ స్లో అయిందని కొందరు.
దేవర చూసిన తర్వాత కామన్ గా వచ్చే ప్రశ్నలు..
అసలు మూవీ స్టార్ట్ అయింది యతి, దయ అనే గ్యాంగ్ స్టర్స్ గురించి. కానీ, వాళ్ళు సినిమాలో ఎక్కడా కనిపించలేదు. మురుగన్ తో ఉండే డిఎస్పీ ముఖంపై ఘాటు ఎవరు పెట్టారు? ఎందుకు అనేది చూపించ లేదు. దేవరని చంపింది క్లైమాక్స్ లో చూపించారు. అసలు అతను ఎందుకు చంపాడనేది ఇంకా రివీల్ చేయలేదు. దేవర చనిపోయిన తర్వాత కూడా కొంతమంది మనుషులు చనిపోతారు. అప్పటికి వర చిన్నపిల్లాడు. వారిని ఎవరు చంపారో చూపించలేదు. సింగప్పకు , దేవరతో ఉన్న సంబంధం కూడా చూపించలేదు. ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు రావాలి. మరి, వాటికీ దేవర పార్ట్ 2 లో దొరుకుతుందేమో చూడాలి.