‘పుష్ప’ సక్సెస్‌తో యాటిట్యూడ్ చూపిస్తున్న అల్లు అర్జున్.. స్క్రిప్ట్ విషయంలో సుకుమార్‌‌కు ఇరిటేషన్.. పతనం తప్పదా?

by sudharani |   ( Updated:2023-06-28 06:57:32.0  )
‘పుష్ప’ సక్సెస్‌తో యాటిట్యూడ్ చూపిస్తున్న అల్లు అర్జున్.. స్క్రిప్ట్ విషయంలో సుకుమార్‌‌కు ఇరిటేషన్.. పతనం తప్పదా?
X

దిశ, సినిమా : ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించిన అల్లు అర్జున్.. ప్రస్తుతం యాటిట్యూడ్ చూపిస్తున్నాడని అంటున్నాడు క్రిటిక్ ఉమైర్ సంధు. ఈ మూవీ సక్సెస్ తర్వాత సెట్‌లో కోపాన్ని ప్రదర్శిస్తుండటంతో.. దర్శకుడు సుకుమార్ విపరీతంగా ఇరిటేట్ అవుతున్నట్లు తెలిపాడు. భవిష్యత్తులో బన్నితో కలిసి పనిచేయననే నిర్ణయానికి వచ్చాడని కూడా తెలుస్తోంది. కారణం అల్లు అర్జున్ ‘పుష్ప 2’ స్క్రిప్ట్‌ మార్చాలని డిమాండ్ చేస్తున్నాడని.. కానీ దర్శకుడు దానికి సిద్ధంగా లేడని చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఈ యాటిట్యూడ్‌తోనే కొనసాగితే హీరోగారికి పతనం తప్పదని హెచ్చరిస్తున్నాడు.

Advertisement

Next Story