పెళ్లితోనే దరిద్రం పట్టుకుందా? ఈ జంటకు ఒక్క సినిమా లేదంటా!

by samatah |   ( Updated:2023-03-02 08:19:08.0  )
పెళ్లితోనే దరిద్రం పట్టుకుందా? ఈ జంటకు ఒక్క సినిమా లేదంటా!
X

దిశ, సినిమా: స్టార్ నటి నయనతార గతేడాది ప్రియుడు, డైరెక్టర్ విగ్నేష్‌ను వివాహం చేసుకుంది. ఇటీవలే సరోగసి ద్వారా ఇద్దరు కవల పిల్లలకు తల్లి అయింది. ఇదిలావుంటే.. పెళ్లైనప్పటినుంచి స్టార్ జోడీకి శని పట్టుకుందట. అప్పట్లో పట్టిందల్లా బంగారం అయితే.. ఇప్పుడు ఒక్క చాన్స్‌ అనే స్టేజ్‌‌లో ఉన్నారంటా. నిన్న మొన్నటివరకు చేతిలో అరడజన్ సినిమాలతో బిజీగా ఉన్న నయన్.. పెళ్లి తర్వాత ఇంట్లోనే ఉంటుందట. భర్త పెట్టిన కండిషన్ కారణమా? లేక రెమ్యూనరేషన్ కారణమో తెలీదు. కానీ, ఇప్పటికే ఒప్పుకున్న చిత్రలనుంచి తప్పుకోగా ప్రస్తుతం షారుఖ్ ఖాన్ ‘జవాన్’ మూవీలో నటిస్తూనే ఇంట్లో పిల్లలను చూసుకుంటోందట.

ఇవి కూడా చదవండి : స్టార్ హీరో సూర్యా, జ్యోతిక విడిపోయారా.. అసలు విషయం ఇదే!

Advertisement

Next Story