- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పవర్ స్టార్ ఇమేజ్‌కు అది సరిపోలేదు.. ఫెయిల్యూర్‌పై 12 ఏళ్ల తర్వాత స్పందించిన డైరెక్టర్
దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్-త్రిష కాంబినేషన్‌లో తీన్‌మార్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరమైన రిజల్ట్ చవిచూసింది. పవర్ స్టార్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా మిగిలింది. ఈ చిత్రానికి ‘బావగారు బాగున్నారా, ప్రేమంటే ఇదేరా, ప్రేమించుకుందాం రా, అనే మంచి లవ్‌స్టోరీలను తెరకెక్కించిన జయంత్ పరాన్జీ దర్శకత్వం వహించారు. ఇదిలా ఉండగా.. తీన్‌మార్ సినిమా విడుదలైన 12 ఏళ్ల తర్వాత పరాజయంపై డైరెక్టర్ స్పందించాడు. తాజాగా.. జయంత్ పరాన్జీ ఓ మీడియా ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తీన్‌మార్ తనకు ఇప్పటికీ ఫ్రెష్ లవ్‌స్టోరీలాగే అనిపిస్తుందని తెలిపారు. ఎందుకు ఆ సినిమా ఫెయిల్ అయిందో తనకు ఇప్పటికీ అర్ధం కావడం లేదని అన్నారు. బహుషా పవర్ స్టార్ ఇమేజ్‌కు అది సరిపోలేదేమో అని అభిప్రాయపడ్డారు. మరీ ముఖ్యంగా త్రిషకు సోనూసూద్‌తో పెళ్లి చేయడం, తిరిగి మళ్లీ పవన్ కల్యాణ్ వద్దకు త్రిష రావడం ఫ్యాన్స్‌కు నచ్చలేదేమో అని అన్నారు. ఒకవేళ ఇదే చిత్రాన్ని ఇప్పుడున్న యువ హీరోల్లో ఎవరితో తీసినా ఫలితం వేరేలా ఉండేదని తెలిపారు.
ఇవి కూడా చదవండి: