- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూ.15 రూపాయల చీరలో కనిపించిన అదా శర్మ.. వైరల్ అవుతున్న ఈ చీరపై మీరు కూడా ఓ లుక్కేయండి!
దిశ, సినిమా: హీరోయిన్ అదా శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా తెలుగు సినిమాల్లోఈ ముద్దుగుమ్మ నటించి ఆకట్టుకుంది. అయితే.. ఇక్కడ సినిమాల అవకాశాలు తగ్గిపోవడంతో బాలీవుడ్ కి షిప్ట్ అయింది. అక్కడ మాత్రం.. ఈ అమ్మడు లేడీ ఓరియంటెడ్ సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ.. కెరీర్ లో దూసుకువెళ్తుంది.
ఇక.. హీరోయిన్లు ఏది వేసుకున్నా ట్రెండ్ అవుతాయి. ఎవరికీ వారు లుక్ భిన్నంగా ఉండేలా చూసుకుంటారు. దీనికోసం డబ్బులు కూడా ఖర్చు పెడతారు. లక్షల ఖరీదైన డ్రెస్సులు, చీరలు, వాచ్ ధరించి అందరూ షాక్ అయ్యేలా చేస్తారు. అదా శర్మ మాత్రం.. ఒక సింపుల్ చీర కట్టుకుని .. దాని ధర చెప్పి నెటిజెన్స్ షాక్ అయ్యేలా చేసింది.
ఆరెంజ్ కలర్ చీరలో.. ట్రెండీ బ్లౌజ్ తో చాలా ముద్దుగా ఉంది . ఆమె ఆ చీరలో కనిపించడమే ఆలస్యం.. కెమేరా మెన్స్ ఫోటోలు తీసుకున్నారు. ఫోటోలకు ఫోజులు ఇచ్చిన తర్వాత.. మీ చీర ధర ఎంత అని అడిగగా.. ఆ చీర ధర కేవలం రూ.15 అని చెప్పి అక్కడున్న వారిని షాక్ కి గురి చేసింది. ఈ రోజుల్లో రూ.15 రుపాయలకి ఏమి రావడం లేదు .. అలాంటిది ఆమె ఏకంగా చీర ధర పదిహేను అని చెప్పింది. అయితే.. ఆ చీర వాళ్ల నానమ్మదట.. ఆ రోజుల్లో ఆమె రూ.15 కి కొన్నారని చెప్పుకొచ్చింది.
Read More..
Subhashree Rayaguru : అందంతో చంపేస్తున్న ఓజీ బ్యూటి శుభశ్రీ రాయగురు