మహేష్ బాబు కూతురు సితార ఓణీ ఫంక్షన్ .. వీడియో ట్రెండింగ్

by Anjali |   ( Updated:2023-10-14 14:27:08.0  )
మహేష్ బాబు కూతురు సితార ఓణీ ఫంక్షన్ .. వీడియో ట్రెండింగ్
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చిన్న వయసులోనే సోషల్ మీడియాలో‌ ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ సంపాదించుకుంది. ఫోటోలు, రీల్స్, డ్యాన్స్ వీడియోలను నెట్టింట్లో షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. రీసెంట్‌గా PMJ జ్యువెలరీ సంస్థకు సితార బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జ్యువెలరీ ధరించి, సితార ఇచ్చిన పోజులు ఏకంగా ప్రముఖ న్యూయార్క్ టైమ్ స్క్వేర్స్ బోర్డు‌పై కూడా ప్రదర్శించారు. అయితే తాజాగా సితార నటించిన సంస్థకు సంబంధించిన యాడ్ రిలీజ్ అయింది. దీని కాన్సెప్ట్ ప్రకారం సితార‌ను ఓణీ ఫంక్షన్‌కు సిద్ధం చేస్తారు. అప్పుడే అమెరికా నుంచి తన ఓణీల ఫంక్షన్ కోసం తల్లితో కలిసి అమ్మమ్మ ఇంటికి వస్తుంది సితార. యాడ్‌లో ఒంటినిండా నగల‌తో ఎంతో అందంగా ఆకట్టుకుంటోంది సితార.

Advertisement

Next Story